స్వామి భార్య భర్తల సంభందం గురి చి చాలా చక్కగా చెప్పారు. భార్య మంచి గుణవంతురాలు అయితే భర్త చడ్డవాడు అవుతున్నడు కానీ భర్త వీరిని వదిలేసాడు అని జనాలు. హేళన గా మాట్లూ డుతుంటే ఈ భాధ పగవారికి కూడా రా కోడదు అని నాభర్త కూడా అందరి మంచిగా బ్రతకాలంటే ఏదైనా పరిష్కారం దొరకుతుందా నాపిల్లలు కూడా తండ్రి ప్రేమ తెలియక అసలు సెంటమెంట్ లేకుండా ఎన్ని నెలలు సంవత్సరాలు అయినా భర్యా బిడ్డుల మీద ప్రేమే లేక భాధ పడేవారు ఏమి చేయాలి స్వామి🙏🙏🙏
చాలా బాగా చెప్పారు భార్య భర్తల గురించి గురువుగారు, ఈతరం పిల్లలకీ ego చాలా untundi వాళ్ళకి teliyacheyaali శ్రీ రామాయణం గురించి గురువుగారు అందరూ చదవాలి రామాయణం మీ ప్రవచనాలు విన్నా భాగూ పాడుతారు.
మా ఊరిలో చలా మంది ఆడవాళ్ళు వుభిచారం చేసుతున్నారూ.ఎవడుతే ఏమి 500rs ఇస్తే చాలు, అరిగేదా తరిగేదా అని అంటారు.పిల్లా ముందే అన్ని పరాయి వ్యక్తితో భర్తలల్ని వదిలి వేయటం ,మరొకరిని వాడుకోవటం.70%అంతా ఇలాగే ఉన్నారు .పరువు పోతుంది అనే జ్ఞానం లేదు.
It applies for both the genders , he is asking to follow dharma For dharma , male and female are same , it focuses on karma we do , whatever we do good or bad , we have to face it in future
అహల్య మారింది మరి మారని స్త్రీ విషయం లో....,ఎదురు ప్రశ్నిస్తే ప్రియునితో కలిసి భర్తని చంపుతుంది....., ప్రశ్నించకండా ఏ మగాడు ఉండలేరు...., ఏ విషయంలో అయినా కోపం రాదు కావచ్చు కానీ కట్టుకున్న భర్త కానీ భార్య కానీ మన కళ్ళ ముందే వ్యభిచారం చేస్తూ ఉంటే ఎలా ఉండగలం గురువు గారు, ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకున్నా పరాయి వాళ్ళతో ముఖ్యంగా పిల్లలు ఉండగా వ్యభిచారం చెయ్యడం క్షమించ రాని నేరం.
Cheppu tegudgdi munda kodka money teskuntey ne vyabhichaaram antar husband kaakundaa okar iddaru to free ga chestey istaepadi vallani pativrata antar ee generation lo
ఈ మధ్య కాలంలో నేను ఒక విషయాన్ని విన్నాను అది నిజమో కాదో తెలియదు కానీ మీకు తెలిస్తే కామెంట్ ద్వారా చెప్పండి ఒక స్ర్తీ తనకు నచ్చిన పరాయి మగాడి తో కలవవచ్చు అని చట్టంలో ఇలా మారుస్తున్నారని అంటున్నారు నిజమేనా రోజురోజుకు ఈ వివాహేతర సంబంధాలు ఎక్కవై కుటుంబాలు నాశనం అవుతున్నాయి మరి ఈ చట్టాలు చేసే వాడికి భార్య పిల్లలు లేరా ఇది ఎంతవరకు సమంజసం
చాలా చక్కగా వివరించారు ఆమెకు కూడా శాపం ఇచ్చాడు కదా ఆమెను త్యజించి నట్లే కదా? ఇంత సూక్షమైన విషయం సామాన్యులకు అర్థం అవుతాయా ఇన్ని అనర్థాలు జరుగుతాయ? ఇదంతా సుత్తిఅనుకుంటారు ఎవరి స్వార్థం వారిదే ఎవరి సుఖం వారిదే కాదంటారా?
ఇక్కడ అహల్య అలచేసింది.. కానీ లోకంలో బార్య పిల్లల్ల నీ నట్టెట్ట్లో. అంటే జీవితం మొదట్లో నే ఇద్దరు పిల్లని కని పెద్దల సాక్షి గా పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా అగమ్మ్య గోచరంగా వదిలి వేసి వెళితే మరి అలాంటి వారికి ఎలాంటి శిక్ష విధించాలి.. కానీ చాల మంది కి తెలియంది ఉంది ఇలాంటి వారు .చమంది ఉన్నారు.
@@SVL.Tejasri థాంక్స్. కానీ నేను. నన్ను నేను గెలిచాను. నా నిగృహం నా శక్తి నా పట్టుదల నా పూజలు జపాలు వీటి అన్నితివలన ఆ దేవుడి. దయ వల్ల ఇప్పుడు నేను పదిమందికి ఆదర్శం గా ఉన్నాను . నా దగ్గరే పదిమంది పనిచేస్తారు.. నా ఇద్దరి పిల్లని చది వించా ఇంజనీరింగ్. వాళ్లకి జాబ్స్ కూడా వచ్చాయి.. ఇంకా వాళ్ళ ఇద్దరికీ పెళ్లిళ్లు చేయాలి..రెండు ఇల్లు కట్టను .ఇది అంతా నా కష్టార్జితం తోనే ఇందులో ఒక్క రూపాయి కూడా ఎవ్వరినీ అడుగలేదు.. ఎంత సంపాదించినా ఏం చేసినా చనిపోయినప్పుడు మనతో ఏమిరా దు..అని తెలిసిన. ప్రతి మనిషికి డబ్బు తిందనికి తిండి.బట్ట ఉండటానికి ఇల్లు ఇవి అన్ని అవసరమే.. ఎవరి కైన. నేను చెప్పేది. ఒక్కో తే. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎప్పుడు ఆశించకూడదు. .మనం ఏం చేస్తాం ఏం చేయాలి అది ఎవ్వరి మీద ఆధార పడకుండా. ఈ విషయాన్నీ ఎవ్వర్రు తెలుసుకోరు..ఎప్పటికీ ఎవ్వరి మీదో ఆధార పడుతూ ఉండరు.. కానీ ఈ జీవిత ప్రయాణం లో ఎంత సంపాదించినా వెనక్కి తిరిగి చూసుకునే సరికి సంపాదిస్తాం . కానీ జీవితం లో ఒక్క తోడు సంతోషం అనేది ఏమి ఉండదు..ఎప్పుడు ఒక్క యంత్రం లా కష్టపడట మే..
అవును. అనుభవించేవాళ్లకే తెలుస్తుంది. ఆ బాధ.అయిన తప్పదు కదా. మిమ్మల్ని అభినందించాలి. చాల మంది మహిళలు, పసివాళ్లతో పాటు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మీ కథ ఒక స్ఫూర్తి .
కాలం చాలా మారింది అండి, ఇప్పుడు చాలా చోట్ల భార్యలు భర్తను అసలు పట్టించుకోకుండా, ఎప్పుడు వాళ్ల అమ్మతో ఫోన్లో గంటలు గంటలు మాట్లాడుతూ, చుట్టూ మగవాళ్ళతో రోజు వాళ్ళ ఇళ్లలో చేరి నైట్ 11:30 వరకు కాలక్షేపం చేస్తూ, ఫోన్ లో, చాట్టింగ్లో వుంటూ, మొగుడుతో చీటికీ మాటికీ ఏదో వక వంకతో ఘర్షణకు దిగేవాళ్లు వున్నారు మేడం.
Mana hindu girls ni love Peru tho trap chaisi marriage chaisukoni valla matham loki marusthunaru aaa saibulu Deni gurinche meru emm chaiyatledhu Hindu boys emmo singles ga migilipothunaru
భార్య శపించదు గా., గోల చేసిద్ది అంతే. శపించెటంత శక్తులు సంపాదించుకోలేదు, ఒకవేళ అలాంటి శక్తులు ఆమె సంపాదించుకుంటె , అతని హృదయం లొ ఆమె స్థానం పెరుగుతుంది.
Om Sri Lakshmi Narayan namah Om namah shivaya Om Sri Parvathi namah Hara Mahadeva maha parvthi namah shivaya Om Shanti Hara Hara Mahadeva maha Vishnu namah Om shanti om namah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Mana SHARADAMMA VAKKU GNANAMU yichi anugrahinchaga, mana RAMA CHANDRU LU , palikinchalani palikinchithe guruvugaru koteeshvra garu palikithe, tharinchinadhi yi na janmamu . NAMASTHE GURUVU GARU .
My wife terminated her pregnancy and left from me within three months after marrage somany relatives my mother in law and my father in law also part of this incident. I never hurt her anywhere. I haven't bad habits.
చాగంటిగారు, నీ కవిత్వం ఆమోగం. చనిపోయిన స్త్రీ శవానికి మంచి మంచి perfumes రుద్ది, రుద్ది కొత్త చీర కట్టి, కట్టి నట్లుంది మీ కవిత్వం. వారిద్దరూ చేసింది వ్యభిచారమని ఒప్పుకోండి. ఇటువంటివి కోకొల్లలున్నాయి మీ గ్రంధాలలో అవన్నీ వుండబట్టి దేశం పాడైపోయింది. దయచేసి ఇలాటివి పోస్ట్ పెట్టోద్దు చాగంటిగారు. బ్రహ్మదేవుడే వ్యభిచారసలు చూస్తుంటే తప్పులేదుకదా, మేము చేస్తే తప్పెట్లయితది? అంటున్నారు యౌవనస్తులు.
Mana hindu girls ni love Peru tho trap chaisi marriage chaisukoni valla matham loki marusthunaru aaa saibulu Deni gurinche meru emm chaiyatledhu Hindu boys emmo singles ga migilipothunaru
సగం సగం తెలుసుకొని... అపార్థం చేసుకోకు బ్రదర్,, తప్పు ఎవరు చేసిన అనుభవించక తప్పదు !! గౌతమ మహర్షి పెట్టిన శాపనికి ఇంద్రుడు చేసిన తప్పులకు శిక్ష అనుభవించాడు తీవ్ర దరిద్ర్యాని అనుభవించాడు... ఇంద్ర పదవీ పోగొట్టుకొని మరి అనుభవించాడు... చాల కాలంకి ఆ మహాలక్ష్మి శ్రీ లక్ష్మీదేవి దర్శనముతో , తిరిగి తన పూర్వ వైభవాన్ని తెచ్చుకున్నాడు... ప్రతిదానికి పరిహారాలు ఉంటాయి... మనం తెలిసి చేసిన తెలియక చేసిన తప్పులని భక్తితో లేదా అన్నదానం తో లేదా గో దానం తో నిర్మిస్తున్న ఆలయాలకు సహాయం ద్వారా అవి ఉత్తర క్షణమే తొలగిపోతాయి..
నువ్ తపస్సులు జపాలు దానాలు పుణ్య క్షేత్రల దర్శనాలు అన్ని చేసుకుంటూ వేళ్ళు ని జీవితం అలా అభివృద్ధి చేసుకో... ని జీవితం ఇంద్రుడి అంతటి స్థాయికి వెళుతుంది దేవుడు మనకి అన్ని ఇచ్చాడు నోటితో దైవనామం చెప్తే పుణ్యం అదే ఒకరిని తిడుతూ ఉంటే అనవసరంగా పాప ఫలం వస్తుంది... అమ్మానాన్నలు జన్మ ఇస్తారు.. వాళ్ళు పెంచే పద్దతి మన జీవితాన్ని నిర్ణయిస్తుంది... మనకి ఏది జరిగిన దేవుడు చేయలేదు చూడలేదు అంటే ఎల!! మనకి మంచి జరిగితే అది మన వలనే విజయం కలిగితే అది మన వలనే అనుకుంటాం... ఆ మహా శివుడు ఇచ్చిన దే అని అనుకోము... కనీసం ఆయన పేరు కూడా చెప్పము... అలాంటప్పుడు ఆ దేవుడు ని అనేహక్కు నికేక్కడిది... ఇంత సృష్టి ఇచ్చినందుకు సూర్యుడు భూమి చంద్రుడు ఆకాశం గాలి నీరు ఇవన్నీ ఆ దైవ సృష్టించిన అద్భుతమైనవి గాలి లేకుండా ఎవరు ఉండలేరు నీరు లేకుండా ఎవరు ఉండలేరు.. అసలు వాటికంటే నిజం చెప్పన!! సూర్యుడు ఒక్కరోజు ఉదయించకపోతే భూమి అంత విష పూరితం అవుద్దీ పదార్థాలు అన్ని విషవాయువులు అయిపోతాయి... ఆ సూర్య రశ్మిచే ఆ పవిత్ర కిరణాలచే అంత పవిత్రం అవుతుంది...
Yes it's true but dear Swamiji, please also teach us what happens to husbands if they deceive their wives. Do they have similar punishment. Please give some example.

Hara hara mahaadeva
భార్యాభర్తలు బంధం గురించి చాలా చక్కగా వివరించారు.కొపం వలన కలిగే అనర్ధాలు వలన ఎన్నో కుటుంబాలు విచ్చిన్నం అవకుండా మీ అమూల్యమైన సంధెశం చాలా బాగుంది 🙏
G there
L😊
స్వామి భార్య భర్తల సంభందం గురి చి చాలా చక్కగా చెప్పారు. భార్య మంచి గుణవంతురాలు అయితే భర్త చడ్డవాడు అవుతున్నడు కానీ భర్త వీరిని వదిలేసాడు అని జనాలు. హేళన గా మాట్లూ డుతుంటే ఈ భాధ పగవారికి కూడా రా కోడదు అని నాభర్త కూడా అందరి మంచిగా బ్రతకాలంటే ఏదైనా పరిష్కారం దొరకుతుందా నాపిల్లలు కూడా తండ్రి ప్రేమ తెలియక అసలు సెంటమెంట్ లేకుండా ఎన్ని నెలలు సంవత్సరాలు అయినా భర్యా బిడ్డుల మీద ప్రేమే లేక భాధ పడేవారు ఏమి చేయాలి స్వామి🙏🙏🙏
Mogudu kojja aitey em chestar
ఇంత అద్భుతం భార్య భర్తల బంధం చక్కగా వివరించారు, ఆగ్రహాన్ని అదుపున ఉంచి మీరు చెప్పిన శ్లోకాలను భావాన్ని తెలియజేసారు....
😘
చాలా బాగా చెప్పారు భార్య భర్తల గురించి గురువుగారు, ఈతరం పిల్లలకీ ego చాలా untundi వాళ్ళకి teliyacheyaali శ్రీ రామాయణం గురించి గురువుగారు అందరూ చదవాలి రామాయణం మీ ప్రవచనాలు విన్నా భాగూ పాడుతారు.
మా ఊరిలో చలా మంది ఆడవాళ్ళు వుభిచారం చేసుతున్నారూ.ఎవడుతే ఏమి 500rs ఇస్తే చాలు, అరిగేదా తరిగేదా అని అంటారు.పిల్లా ముందే అన్ని పరాయి వ్యక్తితో
భర్తలల్ని వదిలి వేయటం ,మరొకరిని వాడుకోవటం.70%అంతా ఇలాగే ఉన్నారు .పరువు పోతుంది అనే జ్ఞానం లేదు.
True
భాష మార్చండి
గురువుగారికి పాదాభివందనాలు
గురువుగారు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి ధన్యవాదాలు రామాయణంలో
అహల్య గురించి ఇంత వరకూ మాకు తెలియని విషయాలు
తెలియపరుస్తున్నారు
భార్య భర్తలు ఎలా ఉండాలో, నిగ్రహం యొక్క ప్రాధాన్యత చెప్పకనే చెప్పారు.
Chaala bhaaga chepparandii...idhi adavallaki matrameynaa ee punishment magavallaki adhi varthinchadhaa andii ? Antey punishment vundadhaa andii? Magavallu chesthey loka kalyanam kosam adey adavallu chesthey papalu sikshalu ,inka chaala chaala vuntayi ........
It applies for both the genders , he is asking to follow dharma
For dharma , male and female are same , it focuses on karma we do , whatever we do good or bad , we have to face it in future
అహల్య మారింది మరి మారని స్త్రీ విషయం లో....,ఎదురు ప్రశ్నిస్తే ప్రియునితో కలిసి భర్తని చంపుతుంది....., ప్రశ్నించకండా ఏ మగాడు ఉండలేరు...., ఏ విషయంలో అయినా కోపం రాదు కావచ్చు కానీ కట్టుకున్న భర్త కానీ భార్య కానీ మన కళ్ళ ముందే వ్యభిచారం చేస్తూ ఉంటే ఎలా ఉండగలం గురువు గారు, ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకున్నా పరాయి వాళ్ళతో ముఖ్యంగా పిల్లలు ఉండగా వ్యభిచారం చెయ్యడం క్షమించ రాని నేరం.
👏👏👏
@@tirupatipadala6054 Qt q
,,,
L
Cheppu tegudgdi munda kodka money teskuntey ne vyabhichaaram antar husband kaakundaa okar iddaru to free ga chestey istaepadi vallani pativrata antar ee generation lo
8:49చాలా బాగా చెప్పారు గురువు గారు
ఏమి చెప్పారండి భార్య భర్తల సంబంధం గురించి 👌👌👌,,, కోపం ను ఎలా నిగ్రహించు కోవలో చాలా చక్కగా చెప్పారు,, థాంక్స్ సార్ 🙏🙏🙏🙏
ruclips.net/video/KQwmN9BJ7oY/видео.html
A
@@rojamadiya9886 1 b8 aaru
Chaganti Garu Yedi Cheppina Ardhavantanga Untundi
Mahanubhavudu vinali
అంతటి యోగపుంగవులూ లేరు...భార్యామణులూ లేరిప్పటి కాలంలో..🙏
sure..
ఈ మధ్య కాలంలో నేను ఒక విషయాన్ని విన్నాను అది నిజమో కాదో తెలియదు కానీ మీకు తెలిస్తే కామెంట్ ద్వారా చెప్పండి ఒక స్ర్తీ తనకు నచ్చిన పరాయి మగాడి తో కలవవచ్చు అని చట్టంలో ఇలా మారుస్తున్నారని అంటున్నారు నిజమేనా రోజురోజుకు ఈ వివాహేతర సంబంధాలు ఎక్కవై కుటుంబాలు నాశనం అవుతున్నాయి మరి ఈ చట్టాలు చేసే వాడికి భార్య పిల్లలు లేరా ఇది ఎంతవరకు సమంజసం
Mogudiki droham chesina adavare chala happy ga vuntunnaru nijaetega vunde vallaku matram droham jarugutundi
90% mogudu ki droham chesina pella lu chala chala happy ga vuntaru vaalla life chala bavuntundi life ful enjoy chestunnaru
Yes you are correct
నైతిక విలువలు వుండొద్దా? అదీ ఒక బ్రతుకేనా
Peddananna.chala.baaga.chepparu
చాలా చక్కగా వివరించారు ఆమెకు కూడా శాపం ఇచ్చాడు కదా ఆమెను త్యజించి నట్లే కదా? ఇంత సూక్షమైన విషయం సామాన్యులకు అర్థం అవుతాయా ఇన్ని అనర్థాలు జరుగుతాయ? ఇదంతా సుత్తిఅనుకుంటారు ఎవరి స్వార్థం వారిదే ఎవరి సుఖం వారిదే కాదంటారా?
Har Har mahadevaaa om namaha shivayaaaa
Guruvugari padalaku satakoti vandanalu
OM NAMH SHIVAYA NAMHA 🙏
Om namah shivaya namha❤😂🎉😢😮😅😊
దయచేసి గురువుగారి పక్కన ఇలాంటి ఫొటోలు పెట్టకుండి🙏
Correct ga cheperu
00
Yes
Aa admin evado vadiki chepandi. Not to the guruvugaru this is channel is not owned by Chaganti garu
@@nagarjunatiruveedi mi
Hara Hara Mahadeva 🙏🙏🙏🌺
Guruvu gari speeches ku elati photos chuste bada kalugutundi
ఇక్కడ అహల్య అలచేసింది.. కానీ లోకంలో బార్య పిల్లల్ల నీ నట్టెట్ట్లో. అంటే జీవితం మొదట్లో నే ఇద్దరు పిల్లని కని పెద్దల సాక్షి గా పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా అగమ్మ్య గోచరంగా వదిలి వేసి వెళితే మరి అలాంటి వారికి ఎలాంటి శిక్ష విధించాలి.. కానీ చాల మంది కి తెలియంది ఉంది ఇలాంటి వారు .చమంది ఉన్నారు.
I can feel ur pain may God help u. Manasa devi nipujinchandi betterment dorukutundhi
@@SVL.Tejasri థాంక్స్. కానీ నేను. నన్ను నేను గెలిచాను. నా నిగృహం నా శక్తి నా పట్టుదల నా పూజలు జపాలు వీటి అన్నితివలన ఆ దేవుడి. దయ వల్ల ఇప్పుడు నేను పదిమందికి ఆదర్శం గా ఉన్నాను . నా దగ్గరే పదిమంది పనిచేస్తారు.. నా ఇద్దరి పిల్లని చది వించా ఇంజనీరింగ్. వాళ్లకి జాబ్స్ కూడా వచ్చాయి.. ఇంకా వాళ్ళ ఇద్దరికీ పెళ్లిళ్లు చేయాలి..రెండు ఇల్లు కట్టను .ఇది అంతా నా కష్టార్జితం తోనే ఇందులో ఒక్క రూపాయి కూడా ఎవ్వరినీ అడుగలేదు.. ఎంత సంపాదించినా ఏం చేసినా చనిపోయినప్పుడు మనతో ఏమిరా దు..అని తెలిసిన. ప్రతి మనిషికి డబ్బు తిందనికి తిండి.బట్ట ఉండటానికి ఇల్లు ఇవి అన్ని అవసరమే.. ఎవరి కైన. నేను చెప్పేది. ఒక్కో తే. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎప్పుడు ఆశించకూడదు. .మనం ఏం చేస్తాం ఏం చేయాలి అది ఎవ్వరి మీద ఆధార పడకుండా. ఈ విషయాన్నీ ఎవ్వర్రు తెలుసుకోరు..ఎప్పటికీ ఎవ్వరి మీదో ఆధార పడుతూ ఉండరు.. కానీ ఈ జీవిత ప్రయాణం లో ఎంత సంపాదించినా వెనక్కి తిరిగి చూసుకునే సరికి సంపాదిస్తాం . కానీ జీవితం లో ఒక్క తోడు సంతోషం అనేది ఏమి ఉండదు..ఎప్పుడు ఒక్క యంత్రం లా కష్టపడట మే..
అవును. అనుభవించేవాళ్లకే తెలుస్తుంది. ఆ బాధ.అయిన తప్పదు కదా. మిమ్మల్ని అభినందించాలి. చాల మంది మహిళలు, పసివాళ్లతో పాటు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మీ కథ ఒక స్ఫూర్తి .
@@vanisree5761 great amma..
కాలం చాలా మారింది అండి, ఇప్పుడు చాలా చోట్ల భార్యలు భర్తను అసలు పట్టించుకోకుండా, ఎప్పుడు వాళ్ల అమ్మతో ఫోన్లో గంటలు గంటలు మాట్లాడుతూ, చుట్టూ మగవాళ్ళతో రోజు వాళ్ళ ఇళ్లలో చేరి నైట్ 11:30 వరకు కాలక్షేపం చేస్తూ, ఫోన్ లో, చాట్టింగ్లో వుంటూ, మొగుడుతో చీటికీ మాటికీ ఏదో వక వంకతో ఘర్షణకు దిగేవాళ్లు వున్నారు మేడం.
Sir last words exlent..................
Chala bhaga chepparu andii
అని బంధాలు గురించి ఎంతో చక్కగా చెప్పారు... గురు లు గా రు...
ఓం నమ : శివాయ శివ
Sri Gurubhyo namaha Pranam
గురువు గారు చాలా బాగా చెప్పారు గురూజీ
99
జై శ్రీరామ్ 🙏🏻🙏🏻
Excellent lesson taught by sri C K Rao garu
Listen every couple to lead best life
My opinion only
Elanti prasangalu andaru vinali
Mana hindu girls ni love Peru tho trap chaisi marriage chaisukoni valla matham loki marusthunaru aaa saibulu
Deni gurinche meru emm chaiyatledhu
Hindu boys emmo singles ga migilipothunaru
భర్త చెస్తే..
ruclips.net/video/KQwmN9BJ7oY/видео.html
భార్య శపించదు గా., గోల చేసిద్ది అంతే.
శపించెటంత శక్తులు సంపాదించుకోలేదు,
ఒకవేళ అలాంటి శక్తులు ఆమె సంపాదించుకుంటె , అతని హృదయం లొ ఆమె స్థానం పెరుగుతుంది.
తప్పు తప్పే ఎవరైనా
గురువు గారు చాలా బగా చెప్పారు
👏👏🙏🙏
మేశాండాలు బుజించకూడదు అంటే ఏమిటి అయ్యగారు
Om gowthama pathni ahalya namaha🙏🙏🙏🙏jai rama laxmana
Thank u guruvu garu
ruclips.net/video/KQwmN9BJ7oY/видео.html
Excellent analysis. Thank you, sir.
ruclips.net/video/KQwmN9BJ7oY/видео.html
స్వామి నాకు వక డౌట్ భర్తని మోసం చేసి పరాయి మగవాడి తో అక్రమ సంబంధం పపెట్టుకుంటే తప్పు లేదా అలాంటి ఆడవాళ్ళని శిక్షించ కూడదా
జాగ్రత్తగా వినండి
జవాబు ఉంటుంది
ధన్యవాదాలు ...గురువు గారు💐
Namaskaaram🙏🏻 menu chadivina theliyani vishayalu maaku thelisela chepparu Thank you.
ఓం నమః శివాయ
ruclips.net/video/KQwmN9BJ7oY/видео.html
Malli mee matala dvara ramrajyanni chusanu guruvugaru
OM NAMAH SIVAYAAAAAAA.🙏🏻🙏🏻
Mari bartha bharyaku anyayam cheste andi guruvugaru sri manasu virige panulu magavallu chala chestaru kani kutumba poshanaku kondaru adavallu tappu chestaru enkondarni prapancham veshyaluga marustundi sri yeppudu urikene cheyadu okavela cheste aa ada manishi manasika stithi baleka povatame 🙏🙏
correct
Very nice guru
భారతదేశంలో విడాకులు లేవన్నారు. మరి శ్రీ రాముడు సీతను పరిత్యజించడం ఎంత వరకూ ధర్మం? చెప్పండి చాగంటి కోటేశ్వరరావు గారు.
ఓం నమ : శివాయ శివ 🙏🌼👏
ruclips.net/video/KQwmN9BJ7oY/видео.html
Amazing
Super
Om Sri Lakshmi Narayan namah Om namah shivaya Om Sri Parvathi namah Hara Mahadeva maha parvthi namah shivaya Om Shanti Hara Hara Mahadeva maha Vishnu namah Om shanti om namah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Good
Om namah shivaya
Mana SHARADAMMA VAKKU GNANAMU yichi anugrahinchaga, mana RAMA CHANDRU LU , palikinchalani palikinchithe guruvugaru koteeshvra garu palikithe, tharinchinadhi yi na janmamu .
NAMASTHE GURUVU GARU .
Ramayana mu oka kalipithamu
🙏🙏👌
Well said sir🙏🙏🙏
Saakshattu devathalu vachhi adiginappudu vaddante sapistaru. Devathalaku eamichhina adi nyvedyam owtundi.
Om namah shivaya 🙏
Heading is not suitable to the inside matter. Picture is not proper. What sri Chaganti garu said about controlling of anger is 100 percent correct.
My wife terminated her pregnancy and left from me within three months after marrage somany relatives my mother in law and my father in law also part of this incident. I never hurt her anywhere. I haven't bad habits.
ఎంతసేపూ స్త్రీల గురించి కామెంట్లేనా ఏం వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకుని భార్యకు అన్యాయం చేసే భర్తలకు పడే శిక్షలేంటో చెప్పరా?
Baga adigaaru.baryalu job chesi sampadinchi inti badyatalu chusina mogullu kanisam pattinchukoru inka Edo badhapettali ani chustaaru
Please maa guruvu deggara elanti photos pettakandi
Life is enjoy
అహల్య చేసిన పని ఎవరూ సమర్ధించదగినది కానే కాదు. వివాహ వ్యవస్థకు అర్ధం లేకుండా పోతుంది.
Super 👌👌
చాగంటిగారు,
నీ కవిత్వం ఆమోగం.
చనిపోయిన స్త్రీ శవానికి మంచి మంచి perfumes రుద్ది, రుద్ది కొత్త చీర కట్టి, కట్టి
నట్లుంది మీ కవిత్వం.
వారిద్దరూ చేసింది వ్యభిచారమని ఒప్పుకోండి.
ఇటువంటివి కోకొల్లలున్నాయి మీ గ్రంధాలలో
అవన్నీ వుండబట్టి దేశం పాడైపోయింది.
దయచేసి ఇలాటివి పోస్ట్ పెట్టోద్దు చాగంటిగారు.
బ్రహ్మదేవుడే వ్యభిచారసలు చూస్తుంటే తప్పులేదుకదా, మేము చేస్తే తప్పెట్లయితది? అంటున్నారు యౌవనస్తులు.
If Brahma done rape the lord Shiva has curse to Brahma that you not have worship (puja) that's why people didn't worship Brahma
మీ గ్రంథాలలో లేవా,లోతు,దావీదు వగైరాలు చేసిందేమిటి?
యవ్వనస్తు ల కూడికల లోనా...👊👊👊
Om namo narayanaya
Mana hindu girls ni love Peru tho trap chaisi marriage chaisukoni valla matham loki marusthunaru aaa saibulu
Deni gurinche meru emm chaiyatledhu
Hindu boys emmo singles ga migilipothunaru
ఇంద్రుడు వివాహితని ముని పత్ని ని కామించటం తప్పు కాదా. ఇంద్ర లోకం, స్వర్గ లోకాధిపతి worst గా పర స్త్రీ లను వ్యామోహించట తప్పు కాదా.
అందుకే కదా వృషణాలు కోల్పోయాడు.
గురువు గారు మన దేవతలు మరియు ఇంద్రుడు చేస్తే తప్పు కదా
సగం సగం తెలుసుకొని... అపార్థం చేసుకోకు బ్రదర్,, తప్పు ఎవరు చేసిన అనుభవించక తప్పదు !! గౌతమ మహర్షి పెట్టిన శాపనికి ఇంద్రుడు చేసిన తప్పులకు శిక్ష అనుభవించాడు తీవ్ర దరిద్ర్యాని అనుభవించాడు... ఇంద్ర పదవీ పోగొట్టుకొని మరి అనుభవించాడు... చాల కాలంకి ఆ మహాలక్ష్మి శ్రీ లక్ష్మీదేవి దర్శనముతో , తిరిగి తన పూర్వ వైభవాన్ని తెచ్చుకున్నాడు... ప్రతిదానికి పరిహారాలు ఉంటాయి... మనం తెలిసి చేసిన తెలియక చేసిన తప్పులని భక్తితో లేదా అన్నదానం తో లేదా గో దానం తో నిర్మిస్తున్న ఆలయాలకు సహాయం ద్వారా అవి ఉత్తర క్షణమే తొలగిపోతాయి..
తప్పు అని తెలిసి కూడా ఒకసారి రెండుసార్లు అంటే ఒకే అదే పనిగా చేస్తుపోతే... అనుభవించక తప్పదు !!
నువ్ తపస్సులు జపాలు దానాలు పుణ్య క్షేత్రల దర్శనాలు అన్ని చేసుకుంటూ వేళ్ళు ని జీవితం అలా అభివృద్ధి చేసుకో... ని జీవితం ఇంద్రుడి అంతటి స్థాయికి వెళుతుంది దేవుడు మనకి అన్ని ఇచ్చాడు నోటితో దైవనామం చెప్తే పుణ్యం అదే ఒకరిని తిడుతూ ఉంటే అనవసరంగా పాప ఫలం వస్తుంది... అమ్మానాన్నలు జన్మ ఇస్తారు.. వాళ్ళు పెంచే పద్దతి మన జీవితాన్ని నిర్ణయిస్తుంది... మనకి ఏది జరిగిన దేవుడు చేయలేదు చూడలేదు అంటే ఎల!! మనకి మంచి జరిగితే అది మన వలనే విజయం కలిగితే అది మన వలనే అనుకుంటాం... ఆ మహా శివుడు ఇచ్చిన దే అని అనుకోము... కనీసం ఆయన పేరు కూడా చెప్పము... అలాంటప్పుడు ఆ దేవుడు ని అనేహక్కు నికేక్కడిది... ఇంత సృష్టి ఇచ్చినందుకు సూర్యుడు భూమి చంద్రుడు ఆకాశం గాలి నీరు ఇవన్నీ ఆ దైవ సృష్టించిన అద్భుతమైనవి గాలి లేకుండా ఎవరు ఉండలేరు నీరు లేకుండా ఎవరు ఉండలేరు.. అసలు వాటికంటే నిజం చెప్పన!! సూర్యుడు ఒక్కరోజు ఉదయించకపోతే భూమి అంత విష పూరితం అవుద్దీ పదార్థాలు అన్ని విషవాయువులు అయిపోతాయి... ఆ సూర్య రశ్మిచే ఆ పవిత్ర కిరణాలచే అంత పవిత్రం అవుతుంది...
సూర్యగ్రహణం రోజు తిన్న ఆహారం అందుకే ఆరగదు
@@nagalakshmich7473 D ante enti mam
Super massage
👍
🙏
Om
Don't keep such vulgar photos on thumbnail beside to a great guru. Let's respect them. 🙏
What you said is right.
Yes
@@2NATARAJ I will ppl"
You are right Prashanth Garu
@@2NATARAJ janapadam
sri gurubho namaha
Guruvu garu🙏🙏🙏🙏🙏 Om namah shivaya
ruclips.net/video/KQwmN9BJ7oY/видео.html
Sir today 497 article undai sir society change person Goutham is great
Yes it's true but dear Swamiji, please also teach us what happens to husbands if they deceive their wives. Do they have similar punishment. Please give some example.
1q
@@ramamohanaraothottempudi6447 11111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111
@@g.sunithag.sunitha4331 I
Hi
గురువు గారు 🙏🙏
Mana hindu girls ni love Peru tho trap chaisi marriage chaisukoni valla matham loki marusthunaru aaa saibulu
Deni gurinche meru emm chaiyatledhu
Hindu boys emmo singles ga migilipothunaru
Good 👌🙏💙
Indrudu devudu kadha, Mari indrudiki pakkanodi bharyani aashinchadam thappu ani telidhaaa...
"Gouthamudu kopanni nigrahinchu kunnattu indrudu kamanni control chesukoleka poyadu"
Gurji padabhi vandanam
Hi ...meeku chaganti videos monitization unda ? ads vastunnaya ? meeru reused content raakunda ye tips follow avtunnaru...Please help cheyyamdi...
1994 నుండి 2016 వరకు పోలీసు శాఖనే వాడుకుంది
ఇంద్రుడు మహా పాతకం చేసాడు...
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Eko sari Guruvu Gari pakana elanti photos padita padati GA vundadu chaptuna
👍👍👍👍👍
,సూపరు
Chaganti varu ramayanamu. Kalpitamu kadu annaru una. Ramayanamulu Anni nijamainavena chaganti varu
మరి భర్త , దోహం చెయ్యావచ్చా గురువు గారు
చెయ్యకూడదు
ఎందుకంటే మనం పెళ్లి చేసుకునేటప్పుడు ప్రతిజ్ఞ చేస్తాం గా
అర్ధేచా కామెచా నాతిచరామి అని
Deeni u ddesham eddaru bagundaalani, thappoppulu correct chesukovalani..... Anthe kaani Mogollu thappu cheyu ani kaadu. Chuse daanni batti untadi
Guruvugaru Manadarmamlo vidakulu levani nenu n.a. barthakosam edhuruchusthuna kani ayana nanu vellipomantunaru
Mana hindu girls ni love Peru tho trap chaisi marriage chaisukoni valla matham loki marusthunaru aaa saibulu
Deni gurinche meru emm chaiyatledhu
Hindu boys emmo singles ga migilipothunaru
Ahalya pathivratha na. Indrudi midha ameku mundhu nundi istam undhi. Nenu purthiga chadiva.
Meeru chadivindi Valmiki Ramayanam eh na?!🙏
Well sad sir
8. 34 seconds true words manadheyshaniki